Aftet Jagan Taken oath as CM in this 18 days AP Govt issued 18 confidential GO's. CM Jagan saying that his govt will be more transparent and non corruption.
#AndhraPradesh
#Government
#GO's
#Confidential
#Jagan
#cbi
#ycp
#tdp

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. అదే వేదిక నుండి జగన్ తన తొలి ప్రసంగంతో అవినీతి రహిత..పారదర్శక పాలన అందిస్తామని ప్రకటించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని స్పష్టం చేసారు. మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ, ఏం జరుగుతోంది. అధికారులకు జగన్ తన లక్ష్యాల పైన స్పష్టత ఇవ్వలేదా. ఇచ్చినా తీరు మారలేదా. ప్రభుత్వంలో అధికారుల తీరు మారటం లేదని జగన్‌కు తెలియట లేదా..తెలిసే జరుగుతుందా..ఇంతకీ ఎందుకీ రహస్యం.